విద్యాసాగర్ స్వామి వారిచే ప్రతి రోజూ
ఉదయం 6:15 - 7:15 (IST) జూమ్/యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఈక్రింది అంశములపై అనుగ్రహ భాషణము జరుగుచున్నది.
· సోమవారం
నుండి శుక్రవారం వరకు: భగవద్గీత
(ద్వైతవిశిష్టాద్వైతాద్వైత అచలానుసంధానగీత)
· శనివారం
మరియు ఆదివారం: గురుగీత
· పర్వదినములందు
(మాస శివరాత్రి, ఏకాదశి, పౌర్ణమి): సందేహాలు
– సమాధానాలు
జూమ్/యూట్యూబ్ ద్వారా సత్సంగములో పాల్గొను
వివరములు:
· లింకు
ద్వారా జూమ్ మీటింగ్ లో జాయిన్ అగుటకు: https://us06web.zoom.us/j/78358792882?pwd=up5azqK8xd5Eps701OaaFatL3Rqy9F.1
· జూమ్
యాప్ ద్వారా జూమ్ మీటింగ్ లో జాయిన్
అగుటకు: మీటింగ్ ID:
783 5879 2882 పాస్ కోడ్: 123456
· జూమ్
మీటింగ్ లో 100 మందికి మించి జాయిన్ అగుటకు పరిమితి
కలదు. అప్పుడు, http://live.gurucharanam.org ద్వారా లేదా https://www.youtube.com/@gurucharanam/live
ద్వారా యూట్యూబ్ లైవ్ సెషన్ లో పాల్గొనవచ్చును.
· అనుగ్రహ
భాషణ సమయంలో పాల్గొనుటకు మీకు వీలు కానప్పుడు యూట్యూబ్ లో రికార్డింగ్ లు
అందుబాటులో కలవు. వాటి కొరకు ఈక్రింది
లింకులు ఉపయుక్తము:
o
https://www.youtube.com/@gurucharanam/playlists
o
https://www.youtube.com/@gurucharanam/videos
o
https://www.youtube.com/@gurucharanam/streams
· జూమ్
మీటింగ్ లో జాయిన్ అయ్యేవారు వీడియో ఆన్ చేసి ఉంచాలని గురుదేవుల ఆదేశము. ఒకవేళ మీకు
వీడియో ఆన్ చేయుట వీలు కానీ పక్షంలో జూమ్ మీటింగ్ లో కాకుండా యూట్యూబ్ లైవ్ సెషన్ ద్వారా
పాల్గొనిన ఉపయుక్తం.
· విద్యాసాగర్
స్వామి వారి బోధల సమాహారం ఈ లింకులో https://www.gurucharanam.org/p/playlists.html
అందుబాటులో కలవు.