బాబా వారి నిర్దేశము
· ‘సాయికైవల్యధామము’ అనే కైవల్యాశ్రమ చలాచలబోధ సాంప్రదాయిక పీఠమును, పుట్టపర్తి క్షేత్రపరిధిలో ఏర్పరచమని భగవాన్ సత్యసాయి బాబా వారి నిర్దేశము.
· తదనుగుణంగా ఏర్పడిన ‘గురుచరణమ్ ట్రస్ట్, పుట్టపర్తి’ అధ్వర్యంలో, సాయి మంజునాథ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి అనుగ్రహముతో, భగవాన్ బాబా వారి ఆదేశముతో, స్వామి నిర్భయానందుల కృపతో చలాచలబోధ సాంప్రదాయముగా “ సాయి కైవల్యధామము “ ఏర్పరచబడుచున్నది.